Wednesday, April 17, 2019

మియాపూర్ భూములపై తెలంగాణా సీఎం కేసీఆర్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్టు

మియాపూర్ భూములపై తెలంగాణ ప్రభుత్వంకు హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం మియపూర్ భూములపై సేల్ డీడ్ రద్దు చేయడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. రద్దు ఉత్తర్వులు నిలుపుదల చేస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టులో ఉన్న కేసులు పరిష్కారం అయ్యే వరకు స్టే విధించింది. మియపూర్ భూములను యధావిధిగా ఉంచాలని హైకోర్టు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V3pu4g

0 comments:

Post a Comment