Monday, April 8, 2019

చంద్రబాబు మళ్లీ బీజేపీలో చేరుతారని ఓవైసీ చేసిన కామెంట్స్‌ను మీరు నమ్ముతారా..?

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఒవైసీ ఘాటు విమర్శలు చేశారు. ఆయనకు మరోసారి అవకాశం లభిస్తే.. యూటర్న్ తీసుకుంటారని అన్నారు. మళ్లీ బీజేపీకి మద్దతు ఇస్తారని, ఎన్డీఏ కూటమిలో చేరిపోతారని చెప్పారు. చంద్రబాబుకు ఈ సారి రాజకీయంగా ఎలాంటి అవకాశాలు రాకూడదని తాను కోరుకంటున్నట్లు చెప్పారు. 2004 ఎన్నికల సందర్భంగా బీజేపీతో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IjaJTX

Related Posts:

0 comments:

Post a Comment