Monday, April 15, 2019

ఆగిన విద్యుత్ బస్సుల కొనుగోలు..! సబ్సిడి అంశంలో చేతులెత్తేసిన కేంద్రం..!!

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎలక్ట్రానిక్ బస్సుల కొనుగోలుకు కేంద్రం అడ్డుకట్ట వేసింది. రవాణా వ్యవస్థలో గతంలో మెరుగైన సౌకర్యాల కోసం గతంలో ఇచ్చిన సబ్సిడీ ఇప్పుడు ఇవ్వడం సాద్యం కాదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో వాయు, శబ్ద కాలూష్యం లేని బస్సులను నగరంలో నడపాలనుకున్న రవాణ సంస్థ ఆలోచనకు ఆదిలోనే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IyQIJh

0 comments:

Post a Comment