Saturday, April 6, 2019

లక్ష్మీపార్వతితో ప్రాణహాని ఉందంటున్న కోటి .. చెప్పింది తప్పైతే నడిరోడ్ మీద ఉరి తియ్యండి

లక్ష్మీపార్వతి లైంగిక వేధింపుల వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. వైసిపి నాయకురాలు లక్ష్మి పార్వతి ఎన్నికల ప్రచారంలో జోరుగా ముందుకు సాగుతున్న తరుణంలో లక్ష్మీపార్వతి దగ్గర పనిచేసిన కోటి అనే అనుచరుడు ఆమె తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ, ఆమె వేధింపులు భరించలేక పోతున్నాను అంటూ పోలీసులను ఆశ్రయించాడు. అంతేకాదు ఆమె చాట్ చేసింది అని చెప్తున్న

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YUmjuA

0 comments:

Post a Comment