Monday, April 29, 2019

బంగాళాఖాతంలో బలపడుతున్న ఫణి తుఫాను...ఈ ప్రాంతాలకు పొంచి ఉన్న ముప్పు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఫణి తుఫాను క్రమంగా బలపడుతోంది. దీంతో రానున్న 24 గంటల్లో తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తుఫాను వాయువ్య దిశగా గంటకు 16కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. ఏప్రిల్ 30 తర్వాత ఈశాన్యంలో దిశ మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GFKqFh

Related Posts:

0 comments:

Post a Comment