ఏపిలో అయిదేళ్లుగా సాగుతున్న రుణ మాఫీ కధ ఇక ముగిసినట్లే. 2014 ఎన్నికల సమయంలో టిడిపి రైతు రుణమాఫీకి హామీ ఇచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చేసిన తొలి సంతకం ఇదే. అయితే, ఆ తరువాత జరిగిన అనేక పరిణామల నేపథ్యంలో నాలుగు విడతలుగా రుణ మాఫీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VzqYmO
Saturday, April 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment