Sunday, April 28, 2019

72 స్థానాలు, 961 మంది అభ్యర్థులు.. బరిలో హేమాహేమీలు.. రేపే నాలుగో విడత పోలింగ్

ఢిల్లీ : ఏడు విడతల లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. శనివారం నాటితో ప్రచారం ముగియడంతో.. బరిలో నిలిచిన అభ్యర్థులు సోమవారం జరగనున్న పోలింగ్ పై దృష్టి సారించారు. మొత్తం 9 రాష్ట్రాల్లోని 72 పార్లమెంటరీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో 961 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. లక్షా 40

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WcMBGG

Related Posts:

0 comments:

Post a Comment