పోలింగ్ తేదీ సమీపిస్తోంది. ప్రచారం పతాక స్థాయికి చేరింది. ఉగాది రోజున వైసిపి..టిడిపి వరుసగా తమ ఎన్నికల మే నిఫెస్టోలను విడుదల చేసారు. మీ భవిష్యత్.. నా బాధ్యత పేరుతో టిడిపి అధినేత చంద్రబాబు మేనిఫెస్టోను ప్రకటిం చారు. పెన్షన్ల వయసును 65 నుండి 60 ఏళ్లకే తగ్గిస్తామని హామీ ఇచ్చారు. పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ ప్రతీ ఏడాది అందిస్తామని ప్రకటించారు. ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని వెల్లడించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TWn56I
పెన్షన్ వయసు 65 నుండి 60 కి తగ్గింపు : పసుపు-కుంకుమ కొనసాగింపు : టిడిపి మేనిఫెస్టో విడుదల..
Related Posts:
సభకు కమ్యూనిస్టులు ఎందుకు రావడం లేదు : కన్నబాబువిశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన లాంగ్మార్చ్పై మంత్రి కన్నబాబు తీవ్రంగా మండిపడ్డారు. ఆయన సభకు కమ్యునిస్టులు ఎందుకు వెళ్లడం లేదో సమీక్… Read More
తెలుగుతల్లి విగ్రహం నుంచి జనసేన లాంగ్ మార్చ్: ఆత్మహత్యలపై పవన్ కళ్యాణ్ ట్వీట్అమరావతి: భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా నవంబర్ 3న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో నిర్వహించతలపెట్టిన లాంగ్ మార్చ్ మద్దిలపాలెం జంక్షన్ వద్ద గల… Read More
పవన్ సినిమాపై ప్రకటన చేసిన బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ ... మరి జనసేన పరిస్థితేంటి ?జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకున్నారన్న చర్చ గత కొంతకాలంగా సాగుతుంది. అయితే అధికారికంగా ఆయన సినిమా చెయ్యబోతున్నారన… Read More
పవన్ లాంగ్ మార్చ్ లో టీడీపీ నేతలు: ముగ్గురిని ఎంపిక చేసిన చంద్రబాబు: ఉత్తరాంధ్ర నేతలకు బాధ్యతలు..!ఏపీలో ఇసుక కొరత..భవన నిర్మాణ కార్మికుల సమస్యల పైన ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జనసేన అధినేత పవన్ లాంగ్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయించారు. విశాఖలో జరిగే … Read More
కుళ్ళిన చికెన్ తో బిర్యానీ .. ఆ బావర్చి హోటల్ కు 20 వేలు జరిమానాహోటళ్లలో ఘుమఘుమలాడే బిర్యాని తింటున్నాం అని తెగ సంబర పడుతున్నారా? కానీ మీరు తినే ఆహార పదార్థాల నాణ్యత గురించి ఎప్పుడైనా ఆలోచించారా ? అస్సలు ఆలోచించి ఉ… Read More
0 comments:
Post a Comment