Sunday, April 28, 2019

370 ఆర్టికల్ రద్దు చేస్తాం.. భారత్ నుంచి కశ్మీర్‌ను విడదీయలేరు : అమిత్ షా

పలామ్ : భారత్ నుంచి కశ్మీర్‌ను విడదీయాలనుకునే పాకిస్థాన్‌కు సరైన బుద్ధి చెబుతామన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. సరిహద్దుల్లో టెర్రరిస్టుల నుంచి పొంచి ఉన్న ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొని దేశాన్ని రక్షించడంలో రాజీపడబోమన్నారు. ఝార్ఖండ్‌ లోని పలామ్ జిల్లాలో శనివారం నాడు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా.. బీజేపీ తిరిగి అధికారంలోకి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WaPHev

Related Posts:

0 comments:

Post a Comment