Sunday, April 14, 2019

32 జెడ్పీలు, 530 ఎంపీటీసీలు మావే : స్థానిక సంస్థల్లో విజయంపై కేటీఆర్ ధీమా

హైదరాబాద్ : టీఆర్ఎస్ విజయ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించిన .. తర్వాత రెట్టించిన ఉత్సాహంతో ఉంది. మెజార్టీ లోక్‌సభ సీట్లు గెలుస్తామని విశ్వాసంతో ఉంది. ఇక స్థానిక సంస్థల్లో కూడా గులాబీ జెండా ఎగురేయాలని భావిస్తోంది. రాష్ట్రంలోని 32 జెడ్పీల్లో పాగా వేస్తామని ధీమాతో ఉంది. ఈ మేరకు శనివారం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D7dogf

0 comments:

Post a Comment