బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తుఫానుగా మారింది. ఇది సోమవారం నాటికి తీవ్ర తుఫానుగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫొనిగా నామకరణం చేసిన ఈ తుఫాను ప్రభావం మే ఐదో తేదీ వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ నెల 30న ఫొని దిశమార్చుకుని బంగ్లాదేశ్ వైపు వెళ్లే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఫణి తుఫానుతో కోస్తాంధ్రకు భారీ వర్షాలు : వాతావరణ శాఖ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Wd1YyX
దూసుకొస్తున్న ఫొని.. ఈ నెల 30న తీరం దాటే అవకాశం..
Related Posts:
ఏపీలో పంచాయతీ పోరు సక్సెస్- మారిన లెక్కలు- జగన్ స్ధానంలో చంద్రబాబుఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు, ఉద్యోగ సంఘాల సహాయనిరాకరణ, ప్రభుత్వ పెద్దల విమర్శల మధ్య ఏపీ పంచాయతీ ఎన్నికల పోరు ప్రారంభించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ … Read More
Viral Video: మాస్కు మర్చిపోయి పరుగుపెట్టిన ఏంజెలా మెర్కెల్, నెటిజన్ల ప్రశంసలుబెర్లిన్: కరోనా మహమ్మారి సామాన్య ప్రజలతోపాటు దేశాధినేతలను కూడా వణిస్తోంది. అందుకే పదే పదే ప్రజలకు కరోనా నిబంధనలను పాటించాలని చెబుతున్నారు. మాస్కులు పె… Read More
కర్ణాటక..మధ్యప్రదేశ్: తమిళిసైకి సీఎం రాజీనామా: మరోచోట అర్ధాంతరంగా: కూలిన కాంగ్రెస్ సర్కార్పుదుచ్చేరి: ఊహించినట్టే- మరో చోట కాంగ్రెస్ ప్రభుత్వం అర్ధాంతరంగా కుప్పకూలింది. అయిదేళ్లపాటు పదవీ కాలాన్ని కాపాడుకోలేకపోయింది. ప్రతిపక్షాల దాడిని నిలువ… Read More
కుప్పం పర్యటనకు చంద్రబాబు: రెండురోజులు మకాం: తేదీలు ఫిక్స్: పోగొట్టుకున్న చోటేచిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో … Read More
Kesineni Nani: టీడీపీలో మరో రఘురామ..చంద్రబాబుకు తలనొప్పి: కూతురు కోసం పార్టీలో!విజయవాడ: వరుస రాజీనామాలు, వలసలతో కుదేల్ అయిన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ.. మరో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. టీడీపీలో కొత్తగా తిరుగుబాటు రాజకీయ… Read More
0 comments:
Post a Comment