Monday, April 29, 2019

ప్రాణాల మీదకు తెచ్చిన ఓట్ల లెక్కింపు.. 272 మృతి.. 1878 మందికి అనారోగ్యం

జకార్తా : ప్రజాస్వామ్య పండుగ ప్రాణాలు తీసింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 272 మందిని పొట్టనపెట్టుకుంది. ప్రజాస్వామ్య పండుగేంటి.. ప్రాణాలు తీయడమేంటి అనుకుంటున్నారా? ఇండోనేసియాలో ఇటీవల జరిగిన ఎన్నికల తాలూకు ఫలితమిది. ఓట్ల లెక్కింపు సందర్భంగా 272 మంది కౌంటింగ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1878 మంది అనారోగ్యం పాలయ్యారు. నేడే నాలుగో విడత పోలింగ్.. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్ల క్యూ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WkIGri

0 comments:

Post a Comment