Sunday, April 28, 2019

మరో ఇంటర్ విద్యార్థిని సూసైడ్ : ఊపిరొదిలిన 20కిపైగా మంది ..

హైదరాబాద్ : ఇంటర్ రిజల్ట్స్ మంటలు విద్యాకుసుమలా ఊపిరితీస్తున్నాయి. బోర్డు నిర్లక్ష్యం విద్యార్థుల మరణానికి దారితీస్తోంది. ఫలితాలు రీ వాల్యుయేషన్ చేస్తామని ప్రభుత్వం హామీనిచ్చినా .. అవమానభారంతో పసిమొగ్గలు పిట్టల్లా రాలుతున్నారు. ఇప్పటికే దాదాపు 23 మంది విద్యార్థులు తనువు చాలించగా .. తాజాగా నారాయణపేట్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకొని కన్నవారికి కడుపుకోత

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DDhVat

0 comments:

Post a Comment