Saturday, April 6, 2019

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ఢోన్ నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా పాణ్యం నియోజ‌క‌వ‌ర్గం నుండి బేతంచ‌ర్ల పూర్తిగా ఢోన్ నియోజ‌క వ‌ర్గంలో చేరింది. ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు గెలిచిన నియోజ‌క‌వ‌ర్గం ఢోన్‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్ తొలి ముఖ్య‌మంత్రి నీలం సంజీవ రెడ్డి, కాంగ్రెస్ ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన కోట్ల విజ‌య భాస్క‌ర రెడ్డి, ఏపి ప్ర‌స్తుత ఉప ముఖ్య‌మంత్రి కెఇ కృష్ణ‌మూర్తి ఇదే నియోజ‌క‌వ‌ర్గం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2OSONjU

0 comments:

Post a Comment