తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో జహీరాబాద్ ఒకటి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో ఇది ఏర్పడింది. 2009లో తొలిసారి ఈ నియోజకవర్గానికి ఎన్నిక జరిగింది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున సురేష్ కుమార్ షేట్కార్ విజయం సాధించారు. 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నుంచి బీబీ పాటిల్ గెలుపొందారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CMuIa6
Monday, April 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment