Friday, April 19, 2019

2 దశాబ్ధాల బద్ద శత్రువులు..! కలగా గడిచిన 24 ఏళ్లు.. ఒకే వేదిక పైకి ములాయం, మాయావతి

మైన్‌పురి : రాజకీయంలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. ఇది ఒక రకంగా వాస్తవంలా కనిపిస్తుంది. నేతలు ఏ పార్టీలో ఉన్నా.. మైకులు విరగ్గొట్టేంత వరకే శత్రువులా నటిస్తారని చెప్పొచ్చు. ఆపై ఒకరికి మరొకరు తోడుగా తమ పనులు చక్కదిద్దుకునే పరిస్థితి కనిపిస్తుంటుంది. అయితే ఎస్పీ, బీఎస్పీ అధినేతల మధ్య రాజుకున్న వివాదం వారిద్దరిని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VdrQgR

Related Posts:

0 comments:

Post a Comment