Monday, April 22, 2019

టీఆర్ఎస్ వ్యూహం ఫలించనుందా... కాంగ్రెస్ విలీనానికి 13 మంది సంతకాలు చేశారా ?

తెలంగాణా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఉనికిని ప్రశ్నార్ధకం చెయ్యనుందా? కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసే దిశగా పావులు కదుపుతుందా? శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి శాసనసభాపక్షహోదా దక్కకుండా టీఆర్ఎస్‌ నాయకత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసిందా? అంటే అవును అనే సమాధానమే వస్తుంది. రేణుకా చౌదరికి పువ్వాడ సవాల్ .. ఒక్క దొంగ ఓటు నిరూపించినా రాజీనామా చేస్తా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KXRNgy

Related Posts:

0 comments:

Post a Comment