Friday, April 12, 2019

130 స్థానాల్లో టిడిపి దే గెలుపు : లాండ్ స్లైడ్ విక్ట‌రీ మాదే : బాబు - జ‌గ‌న్ ధీమాలో ఎవ‌రిది నిజం..!

ఏపిలో పోలింగ్ ముగిసింది. ప్ర‌చారం ఏ స్థాయిలో నిర్వ‌హించారో..పోలింగ్ రోజు అదే త‌ర‌హాలో పోటీ ప‌డ్డారు. ఇక‌, కీల‌క మైన పోలింగ్ ప్ర‌క్రియ ముగిసిన త‌రువాత సైతం గెలుపు పై ధీమా వ్య‌క్తం చేయ‌టంలోనూ వెనుక‌డుగు వేయ‌టం లేదు. వైసిపి లాండ్ స్లైడ్ విక్ట‌రీ అని జ‌గ‌న్ చెబుతుంటే..టిడిపి 130 పైగా సీట్ల‌లో గెలుస్తుంద‌ని చంద్ర‌బాబు ధీమా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2v1SF9e

0 comments:

Post a Comment