Tuesday, April 30, 2019

12 గంటలకు పెద్దమ్మ గుడికి రా.. గ్లోబరీనా తెలీదని అమ్మవారిపై ప్రమాణం చెయ్ ... కేటీఆర్ కు వీహెచ్ సవాల్

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకల నేపధ్యంలో తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్షాలు ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నాయి. కొనసాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీ. హన్మంతరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్లోబరీనా సంస్థ గురించి తనకు తెలీదన్న ఐటీ శాఖామంత్రి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు వీహెచ్ . మరోసారి అసెంబ్లీని కోర్టుకు లాగుతున్న కాంగ్రెస్ ! ఫిరాయింపులపై పిటిషన్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DE9209

Related Posts:

0 comments:

Post a Comment