Sunday, March 31, 2019

తూచ్ కేసీఆర్ చెప్పింది కాదు.. ఖమ్మంలో మా ఓటమికి కారణం వేరు : పల్లా

ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రత్యేక పరిస్థితులు కారణమన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీనియర్ నాయకులు పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఖమ్మం జిల్లాలో ఓటమికి పార్టీలో ఉన్న ఆధిపత్య పోరు కారణమని అసెంబ్లీ ఎన్నికల సమయంలో సాక్షాత్తు కేసీఆరే పోస్టుమార్టం నిర్వహిస్తే.. అబ్బే అదేమీ లేదు. అసలు మా పార్టీ నేతలే ఓటమికి కారణం కాదు అని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TKkvAP

0 comments:

Post a Comment