Wednesday, March 27, 2019

కేసుల ఉప‌సంహ‌ర‌ణ ఎలా చేస్తారు : ఈసీకి ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ ఫిర్యాదు..!

ఏపి లో టిడిపి ప్ర‌భుత్వ అధికారంలోకి వ‌చ్చిన త‌మ పార్టీకి చెందిన వారి పై ఉన్న పెండింగ్ కేసుల ప్రాసిక్యూష‌న్ ఉప సంహ రించుకుంటూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీనిని సెంట‌ర్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ తప్పు బ‌ట్టింది. విచార‌ణ పూర్తి కాకుం డా..వారి పై ప్రాసిక్యూష‌న్ ఎలా ఉప‌సంహరించుకుంటార‌ని ప్ర‌శ్నించింది. గ‌తంలో ఇచ్చిన ఫిర్యాదును గుర్తు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UhKIuw

0 comments:

Post a Comment