Saturday, March 9, 2019

వియ్యంకుడివే కావ‌చ్చు..కానీ : త‌ల‌సానికి పుట్టా సుధాక‌ర్ హెచ్చ‌రిక‌..!

ఏపి ముఖ్య‌మంత్రి..తెలంగాణ ముఖ్య‌మంత్రి ల మ‌ధ్య సాగుతున్న పొలిటిక‌ల్ వార్ ఇప్పుడు ఆ పార్టీల్లోని నేత‌ల మ‌ధ్య సంబంధాల‌పైనా ప్ర‌భావం చూపుతున్నాయి. ఎన్నిక‌ల వేళ‌..బంధుత్వాల కంటే విధేయ‌తే ముఖ్య‌మ‌ని చాటుతున్నారు .తెలంగాణ మంత్రి త‌ల‌సాని..టిటిడి ఛైర్మ‌న్ పుట్టా సుధ‌కార్ యాద‌వ్ ఇద్ద‌రూ వియ్యంకులు. ఇప్పుడు త‌ల‌సాని కొంత కా లంగా చంద్ర‌బాబును టార్గెట్ చేయ‌టం పుట్టాకు ఇబ్బంది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CcOnzL

Related Posts:

0 comments:

Post a Comment