Saturday, March 9, 2019

రూల్ ఈజ్ రూల్ .. నిబంధనలకు విరుద్ధంగా తలసాని ఫ్లెక్సీలపై జీహెచ్ఎంసీ ఫైర్ .. 25 వేలు జరిమానా

రూల్ ఈజ్ రూల్ .. రూల్ ఫర్ ఆల్ అంటున్నారు జీహెచ్ ఎంసీ అధికారులు. అధికార పార్టీ కి చెందిన మంత్రి అయినా సరే నిబంధనలు పాటించకుంటే వదిలేదే లేదు అని చెప్తున్నారు. హైదరాబాదులో నిబంధనలకు విరుద్ధంగా మంత్రి తలసాని ఫ్లెక్సీలను పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జీహెచ్ఎంసీ కొరడా ఝులిపించింది. 25

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UtKc9Y

0 comments:

Post a Comment