Monday, March 25, 2019

అద్వానీ మౌనం వీడాలి : ఉమాభారతి

ఢిల్లీ : బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. 91 ఏళ్ల పార్టీ సీనియర్ నేతకు బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఆయనకు టికెట్ ఎందుకు రాలేదన్న అంశంపై అటు పార్టీ వర్గాలు గానీ ఇటు అద్వానీ గానీ నోరు మెదపడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UdKN2m

0 comments:

Post a Comment