Monday, March 25, 2019

న‌లుగురికి చెప్పాల్సిన పెద్ద‌లు..! డ్రంకెన్ డ్రైవ్ లో అడ్డంగా బుక్కవుతున్నారు..! ఛీ దీన‌మ్మా జీవితం

హైదరాబాద్ : మద్యం తాగి డ్రైవ్‌ చేస్తే పరువు పోవడమే కాదు, కొందరి జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి. బాధితులపై ఆధార పడ్డ వారికి తీరని శోకమే కాదు, జీవితాతం వారి బతుకుల్లో పూడ్చలేని లోటేర్పడుతుంది. అధికారులైనా, ఉద్యోగులైనా, ప్రముఖులైనా, సెలబ్రిటీలైనా ఎవరైనా సరే, సమాజంలో ఉన్న హోదా, గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని మసలుకుంటే ప్రజల్లో మరింత గౌరవం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JB0qNf

0 comments:

Post a Comment