Thursday, March 21, 2019

లోక్ సభ ఎన్నికలు: నటి సుమలత ఆస్తులు ఎన్ని రూ. కోట్లు అంటే ? పేరు కోసం కాదు: సుమలత!

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, స్యాండిల్ వుడ్ దివంగత రెబల్ స్టార్ అంబరీష్ సతీమణి సుమలత అంబరీష్ మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మండ్య జిల్లా కార్యాలయంలో సుమలత నామినేషన్ సమర్పించారు. నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించిన అఫిడవిట్ లో సుమలత తన ఆస్తుల విలువ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TjEshC

0 comments:

Post a Comment