Monday, March 18, 2019

లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే పార్టీ చిత్తుగా ఓడిపోతుంది, కురుణానిధి కొడుకు సంచలన వ్యాఖ్యలు!

చెన్నై: తమిళనాడులో రానున్న లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే పార్టీ అతి దారుణంగా ఓటమిపాలౌతుందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి కుమారుడు ఎంకే. అళగిరి జోస్యం చెప్పారు. గత లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే పార్టీకి ఎలాంటి అనుభవం ఎదురౌయ్యిందో అదే పరిస్థితి ఇప్పుడు ఎదురౌతుందని ఎంకే. అళగిరి అన్నారు. కేంద్ర మాజీ మంత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uahAa4

0 comments:

Post a Comment