Monday, March 18, 2019

అనంతలో ఏం జరుగుతోంది? పెండింగ్ లో 5 కీలక స్థానాలు ! ఇంకా అభ్యర్థులను ప్రకటించని టీడీపీ

అనంతపురం: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట వంటి జిల్లాల్లో అనంతపురం ఒకటి. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ అనంతపురం జిల్లా తెలుగుదేశం వైపే మొగ్గు చూపుతూ వచ్చింది. మధ్యలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తప్ప మిగిలిన అన్ని సార్లు అనంతపురం తెలుగుదేశానికి అత్యధిక శాసనసభ స్థానాలను అందజేసింది. అలాంటి అనంతపురంలో ప్రస్తుతం తెలుగుదేశం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W9QNH1

Related Posts:

0 comments:

Post a Comment