Friday, March 29, 2019

మంగళగిరిలో లోకేష్‌కు షాక్: చినబాబుకు ఓటేసేది లేదని తెగేసి చెప్పిన ప్రధాన సామాజిక వర్గం

మంగళగిరి: ఆంధ్రప్రదేశ్‌లో ఓ వైపు ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తుంటే మరోవైపు రాజకీయ వేడి క్రమంగా పెరుగుతోంది. దీంతో అక్కడ ఏ ముగ్గురు గుమికూడినా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందా అనేదానిపైనే మాట్లాడుకోవటం కనిపిస్తోంది. ఇక ఈ సారి చాలామంది దృష్టి గుంటూరు జిల్లా మంగళగిరిపైనే పడింది. ఎందుకంటే ఇక్కడ పోటీ చేస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Uf793Q

Related Posts:

0 comments:

Post a Comment