Wednesday, March 20, 2019

బస్తీ మే సవాల్ : దమ్ముంటే బరిలోకి దిగు, కేసీఆర్‌కు రేవంత్ ఓపెన్ ఛాలెంజ్

హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల వేసవిలో మరింత హీట్ పుట్టిస్తోన్నాయి. సీఎం కేసీఆర్‌పై మరోసారి ఫైరయ్యారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. దమ్ము, ధైర్యం ఉంటే మల్కాజిగిరిలో తనపై పోటీ చేసి గెలువాలని సవాల్ విసిరారు. అంతేకాని తనపై రియల్టర్లు, బ్రోకర్లను పోటీకి నిలుపొద్దని తేల్చిచెప్పారు. ఫెడరల్ ఫ్రంట్‌ను ఆశీర్వదించండి : సమస్యే లేకుండా చేస్తానని కేసీఆర్ భరోసా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y8Ja5n

Related Posts:

0 comments:

Post a Comment