రంగారెడ్డి/హైదరాబాద్: గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు మెట్రో రైలు నిర్మిస్తామని టీఆర్ఎస్ వర్కింగ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఒక లక్ష ఎకరాలకు తగ్గకుండా వచ్చే రెండేళ్లలో కృష్ణా జలాలు ఇచ్చి రంగారెడ్డి జిల్లా ప్రజల కాళ్లు కడుగుతామన్నారు. కృష్ణా జలాల కోసం కోసం మా రంగారెడ్డి ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అడిగారన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Tf0rGk
16 ఎంపీలు గెలిస్తే కాళేశ్వరానికి జాతీయ హోదా ఉరుక్కూంటూ వస్తది..! శంషాబాద్ సభలో కేటీఆర్.!!
Related Posts:
గోవా సిఎమ్ ప్రమాణ స్వికారం చేసిన ప్రమోద్ సావంత్గోవా నూతనసిఎమ్ గా ప్రమోద్ సావంత్ ప్రమాణస్వికారం చేశారు. మంగళవారం తెల్లవారు జామున రెండు గంటలకు గవర్నర్ మృదులా సిన్హా ఆయన చేత ప్రమాణ స్వికారం చేయించారు.… Read More
హైటెక్ సిటీకి మెట్రో పరుగు రేపే..! సాఫ్టువేర్ బ్రహ్మీలకు తప్పనున్న ట్రాఫిక్ కష్టాలు..!!హైదరాబాద్ : నాగోల్, ఉప్పల్,ఎల్బీ నగర్ రూట్లలో వేలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్న మెట్రో ఇక హైటెక్ సిటీ రూట్ లో పరుగులు పెట్… Read More
భీమిలి నుండి సబ్బంహరి : కర్నూలు బరిలో టిజి భరత్ : రాధాకు దక్కని సీటు : వైసిపి టార్గెట్ ఫిక్స్ఏపిలో పోటీ చేసే అభ్యర్దుల తుది జాబితాను టిడిపి విడుదల చేసింది. కొద్ది రోజులుగా కొన్ని స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఆ స్థానాల విషయంలో టిడి… Read More
లోక్సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్లకు 36 కొత్త గుర్తులుహైదరాబాద్ : లోక్సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్నవారికి 36 గుర్తులను కేటాయించింది ఎన్నికల సంఘం. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలోన… Read More
56 మందితో కాంగ్రెస్ 5వ వజాబితా.. ప్రణబ్ ముఖర్జీ తనయుడికి , ఉత్తమ్ కు చోటుకాంగ్రెస్ అధిష్టానం త్వరలో జరుగనున్న లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ఐదవ జాబితాను విడుదల చేసింది . ఈ జాబితాలో ఆంధ్ర ప్రదేశ్ నుండి 22 మందిని, తెలంగాణ రాష్ట్రం… Read More
0 comments:
Post a Comment