Saturday, March 30, 2019

తెలంగాణా వచ్చాక బాగుపడింది కేసీఆర్ కుటుంబం మాత్రమే ... పాలమూరులో మోడీ ఫైర్

దేశవ్యాప్తంగా ఎన్నికల నేపధ్యంలో పొలిటికల్ హీట్ రాజకీయవర్గాల్లో సెగలు పుట్టిస్తోంది. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ వార్ వన్ సైడే అని ఫీల్ అయిన టీఆర్ఎస్ పార్టీకి టెన్షన్ పట్టుకుంది. 16 స్థానాలలో విజయకేతనం ఎగురవేయాలని కంకణం కట్టుకున్న టిఆర్ఎస్ పార్టీ ప్రచార పర్వం నిర్వహిస్తోంది. అయితే లోక్ సభ ఎన్నికల రంగంలోకి దిగిన జాతీయ పార్టీలు 16

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CKgyX0

0 comments:

Post a Comment