Tuesday, March 12, 2019

డ్రాగన్ గేమ్ : మసూద్ అజార్‌ను మరోసారి వెనకేసుకొచ్చిన చైనా..తెరపైకి కొత్త కథ

పుల్వామా ఉగ్రదాడుల వెనక మాస్టర్ బ్రెయిన్ జైషేమహ్మద్ ఛీఫ్ మసూద్ అజార్‌‌ను మరోసారి వెనకేసుకొచ్చింది డ్రాగన్ కంట్రీ చైనా. ఇంతకీ చైనా మసూద్‌ను ఎలా వెనకేసుకొచ్చింది...? మసూద్‌ను ఉగ్రవాదిగా పేర్కొనే ముందు ఎలాంటి చర్చ జరగాలని చైనా భావిస్తోంది...?  ఏపీలో క‌మ‌లం పోటీ చేస్తుందా..? కార్య‌వ‌ర్గ స‌మావేశంలో బీజేపి తీసుకున్ననిర్ణ‌యం పై ఉత్కంఠ‌..!!

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HtdYb9

0 comments:

Post a Comment