అమరావతి: రాష్ట్ర విభజన చోటుచేసుకున్న ఈ సమయం అత్యంత కీలకమైన ఎన్నికలని వైఎస్ షర్మిళ అన్నారు. రాష్ట్రంలో భూతద్దం పెట్టుకుని వెదికినా అభివృద్ధి కనిపించట్లేదని అన్నారు. ఎన్ని పరిశ్రమలు వచ్చాయా? రైతు బాగుపడుతున్నాడా? పేద వాడు సంతోషంగా ఉన్నాడా? పేద విద్యార్థికి భరోసా ఉందా? అని ఆమె ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి హాయంలో కళకళలాడిన రాష్ట్రమని అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TWRneB
Monday, March 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment