Tuesday, March 5, 2019

తూర్పు గోదావరి: ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు..తప్పిన ప్రాణానష్టం: రైళ్ల రాకపోకలకు అంతరాయం

కాకినాడ: సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగిన ఘటన సోమవారం మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. రైలు ప్యాంట్రీ కార్ లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. నడుస్తున్న రైలులో ప్రమాదం చోటు చేసుకోవడం వల్ల గాలి వేగానికి మంటలు శరవేగంగా వ్యాపించాయి. ప్యాంట్రీ కార్ పూర్తిగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ITboxg

0 comments:

Post a Comment