Saturday, March 2, 2019

పాక్ ఆధీనంలో అభినందన్ విడుదలను స్వాగతించిన చైనా

బీజింగ్: పాకిస్తాన్ అదుపులో ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్‌ కమాండర్ అభినందన్‌ విడుదలను చైనా శుక్రవారం స్వాగతించింది. ఇరు దేశాలు ఉగ్రవాద నిర్మూలనకు కలిసి పోరాడాలని సూచించింది. శాంతి, సుస్థిరత నెలకొల్పడంలో భాగంగా ఇరు దేశాలు చర్చలు ప్రారంభించాలని చెప్పింది. గత కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను నియంత్రించడానికి చైనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2C01ELI

0 comments:

Post a Comment