వేర్పాటు వాది యాసిన్ మాలిక్ నేతృత్వంలోని జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్‌ను కేంద్రం నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జమ్మూకశ్మీర్‌లో శాంతికి విఘాతం కలిగించేలా ఈ సంస్థ వ్యవహరిస్తోందని పేర్కొంటూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని పేర్కొంటూ ఆ సంస్థపై నిషేధం విధిస్తున్నట్లు హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబ తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HNfdSI
Saturday, March 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment