Saturday, March 23, 2019

పవన్ వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్: తెలంగాణలో 29 రాష్ట్రాల ప్రజలు నివసిస్తున్నారు

హైదరాబాద్ : తెలంగాణలో పలు రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తున్నారని అన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పవన్ కళ్యాణ్ ఏపీలో తన ప్రచారం సందర్భంగా చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తప్పుబట్టారు. తెలంగాణకు వెళితే ఆంధ్రావాళ్లను కొడుతున్నారన్న పవన్ వాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇక్కడ 29 రాష్ట్రాలకు చెందిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FuAjnc

Related Posts:

0 comments:

Post a Comment