Sunday, March 31, 2019

పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్: సొంత పార్టీ నేతలే కారణమంటూ ముందే హెచ్చరించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే

కర్నూలు: మొన్నటికి మొన్న- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా పర్యటన సందర్భంగా.. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు ఓ కీలక అంశాన్ని బహరింగ సభలో, ఆయన సమక్షంలోనే ప్రస్తావించారు. అదే ప్రశ్నా పత్రాల లీకేజీ. కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశ్నా పత్రాలను లీక్ చేస్తున్నారని, కోట్ల రూపాయలకు కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు, ట్యూషన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TLZQfw

Related Posts:

0 comments:

Post a Comment