Monday, March 18, 2019

జ‌న‌సేన పార్టీ సీట్ల స‌ర్దుబాటుః వామ‌ప‌క్షాల‌కు చెరో ఏడు అసెంబ్లీ, రెండు లోక్‌స‌భ ఖ‌రారు

అమ‌రావ‌తిః రాష్ట్రంలో వ‌చ్చే అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల్లో సీట్ల స‌ర్దుబాటుపై ఇన్నాళ్ల పాటు నాన్చుడు ధోర‌ణిని ప్ర‌ద‌ర్శించిన జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ కల్యాణ్‌.. ఎట్ట‌కేల‌కు సీట్ల స‌ర్దుబాటు చేసుకున్నారు. ఆదివారం రాత్రి ఈ ప్ర‌క్రియ‌ను పూర్తి చేశారు. ఉత్త‌ర్ ప్ర‌దేశ్ కు చెందిన బ‌హుజ‌న స‌మాజ్‌వాది పార్టీతో పొత్తు, సీట్ల స‌ర్దుబాటు త‌రువాతే ఆయ‌న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FhULaF

0 comments:

Post a Comment