హైదరాబాద్ : టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థుల జాబితా ఎట్టకేలకూ విడుదలైంది. మజ్లిస్ పోటీ చేసే హైదరాబాద్ మినహా 16 స్థానాల్లో పార్టీ తరఫున బరిలో దిగే అభ్యర్థుల వివరాలను ఆయన ప్రకటించారు. దాదాపు నెల రోజులుగా ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసిన గులాబీ బాస్ వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థిత్వం ఖరారు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FrWMRI
ఏడుగురు సిట్టింగులకు ఓకే, ముగ్గురికి నో : పాత, కొత్త కలయికతో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా
Related Posts:
జగన్ ముందడుగేస్తే దేవేగౌడ సిద్ధం, ఢిల్లీలో కేసీఆర్-బాబుల కంటే వైసీపీనే కీలకం కానుందా?అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ రాజకీయాలపై దృష్టి సారించేందుకు ఇదే మంచి సమయమా? అంటే అవు… Read More
హైడ్రామా: కోల్కతా సీపీ ఇంటికి సీబీఐ, అడ్డుకున్న పోలీస్, కాపాడేందుకు రంగంలోకి దిగిన మమతా బెనర్జీకోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఆదివారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బెంగాల్ పోలీసులు... సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులను అ… Read More
రైతులకు రుణమాఫీ: కనీస ఆదాయ స్కీం తర్వాత రాహుల్ గాంధీ మరో హామీపాట్నా: సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజలను మచ్చిక చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సరికొత్త పథకాలతో ముందుకు వస్తోంది. ఇప్పటికే పేదవారికి కనీస ఆదాయ స్కీం… Read More
సమన్లు అందుకున్న సీపీకి అండగా మమత ధర్నా, తమను పోలీసులు అరెస్ట్ చేయడంపై సుప్రీంకు సీబీఐకోల్కతా: పశ్చిమ బెంగాల్ పోలీసులు.. ఏకంగా సీబీఐ జాయింట్ డైరెక్టర్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. సదరు సీబీఐ జాయింట్ డైరెక్టర్ తనకు ప్రాణభయం ఉందని చెబుత… Read More
అడవులను రక్షించేందుకు 'చెట్లు లేకుంటే, నీళ్లు లేవు' నినాదంతో కార్యక్రమంబెంగళూరు: కర్ణాటకలోని ఎన్విరాన్మెంటల్ గ్రూప్ రాష్ట్రంలోని చెట్లను కాపాడేందుకు కృషి చేస్తోంది. భావితరాలకు నీరు లేకుండా చేయవద్దని అందరినీ జాగృతం చేసే ప… Read More
0 comments:
Post a Comment