Thursday, March 21, 2019

ప్రియాంక గాంధీకి ఘోర అవమానం

యూపీ : లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీకి ఘోర అవమానం జరిగింది. ప్రచారంలో భాగంగా వారణాసికి చేరుకున్న ఆమె లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి నివాళులర్పించారు. ప్రియాంక అక్కడ వెనుదిరిగిన వెంటనే బీజేపీ కార్యకర్తలు విగ్రహాన్ని శుద్ధి చేయడం వివాదాస్పదంగా మారింది. శాస్త్రి విగ్రహాన్ని శుద్ధి చేసిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HvrVpX

0 comments:

Post a Comment