ముఖ్యమంత్రి చంద్రాబు తో వంగవీటి రాధా అర్దరాత్రి సమావేశం అయ్యారు. కొద్ది రోజుల క్రితం వైసిపికి రాజీనామా చేసిన వంగవీటి రాధా అప్పట్లోనే టిడిపి లో చేరుతారని ప్రచారం జరిగింది. అయితే, అనుచరుల నుండి వచ్చిన సూచనల తో రాధా ఆ ప్రయత్నాన్ని వాయిదా వేసుకున్నారు. తాజాగా, లగడపాటి రాజగోపాల్ రాయబారం తో అర్దరాత్రి భేటీ జరిగింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HfCm0C
Tuesday, March 12, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment