Tuesday, March 5, 2019

ఎయిరిండియా విమానంలో ప్రతి ప్రకటన తర్వాత విధిగా ఈ నినాదం చెప్పాలి: సిబ్బందికి ఆదేశాలు

ఢిల్లీ: విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో అందులోని సిబ్బంది ప్రయాణికులకు పలు సూచనలు చేస్తారు. సీటు బెల్టు పెట్టుకోవాలని, విమానం టేకాఫ్ అయ్యేముందు ఎలక్ట్రానిక్ వస్తువులు వినియోగించకూడదంటూ... ఇలాంటివి కొన్ని ప్రకటనలు చేస్తారు. విమానం ల్యాండ్ అవబోతుండగా కూడా అనౌన్స్‌మెంట్ వినిపిస్తుంది. ఇక ఎయిరిండియా విమానయాన సంస్థ తమ సిబ్బందికి కొత్త నిబంధన తీసుకొచ్చింది. విమానంలో ఇచ్చే ప్రతి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ITbe98

Related Posts:

0 comments:

Post a Comment