Saturday, March 9, 2019

టిడిపి లో బిగ్‌బాస్ కౌశ‌ల్ : ఎన్నిక‌ల బ‌రిలోకా..ప్ర‌చారానికా : చ‌ంద్ర‌బాబు తో భేటీ..!

బిగ్‌బాస్ -2 విజేత కౌశ‌ల్ రాజ‌కీయ రంగ ప్రవేశం చేసారు. ఆయ‌న టిడిపి అధినేత చంద్ర‌బాబు తో స‌మావేశ‌మ‌య్యారు. రానున్న ఎన్నిక‌ల్లో టిడిపి నుండి పోటీ చేయ‌టానికి ఆస‌క్తిగా ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, టిడిపి కి మ‌ద్ద తుగా ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తార‌ని కొంద‌రు నేత‌లు చెబుతున్నారు. కౌశ‌ల్ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే ఎక్క‌డి నుండి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Cd4xJl

0 comments:

Post a Comment