మండ్య: మన ఏపీలోనే అనుకుంటే కర్ణాటకలో కూడా కే ఏ పాల్ వంటి క్యాండిడేట్లు తయారయ్యారు. అసలు అభ్యర్థిని పోలిన పేర్లతో రంగ ప్రవేశం చేయడం, ఓటర్లను గందరగోళంలో పడేయటం, మెజారిటీని తగ్గించడమో, అసలు గెలుపు అనేదే లేకుండా చేయడమో వారి ప్రధాన ఉద్దేశం. తాము ఓడిపోయినా ఫర్వాలేదు.. తమ ప్రత్యర్థి గెలవకూడదనేది వారి ప్రధాన సూత్రం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UfXVEe
Thursday, March 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment