Thursday, March 28, 2019

బిజేపి ఒక్క సీటు గెలిచినా, 15 లక్షల ఆఫర్ ,టీడీపీ ఆర్ధిక విశ్లేషకుడి పోలిటికల్ చాలేంజ్

ఆంధ్రప్రదేశ్ లో బిజేపి ఓక్క సీటు గెలిచినా పదిహేను లక్షలు ఇస్తానని సవాలు విసిరారు ఏపి ప్రణాళిక మండలి ఉపాధ్యాక్షుడు కుటుంభరావు, ఈనేపథ్యంలోనే ఏపి బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారయణకు కనీసం డిపాజిట్ దక్కినా 10 లక్షలు ఇస్తానని,వీటితో పాటు పోటి చేస్తున్న ఎంపీ అభ్యర్థులు డిపాజిట్ తెచ్చుకున్నా, 5 లక్షలు రుపాయలు తాను స్వంతంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JNq2qk

0 comments:

Post a Comment