Sunday, March 3, 2019

విషాదం ...ఇంటర్ పరీక్ష రాస్తూ కుప్పకూలిన విద్యార్ధి మృతి

తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు గత నాలుగు రోజుల నుండి జరుగుతున్నాయి. అయితే ఈసారి ఇంటర్ పరీక్షలలో పలు విషాదకర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న వరంగల్ లో పరీక్ష రాస్తున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇక తాజాగా సికింద్రాబాద్ లో ఒక విద్యార్థి పరీక్ష రాస్తూ పరీక్ష కేంద్రంలోనే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Tq6yvt

0 comments:

Post a Comment