Sunday, March 17, 2019

నేను చనిపోయినా..జగన్ అన్ననే గెలిపించండి: పూతలపట్టు ఎమ్మెల్యే సెల్ఫీ వీడియో

పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ తను మనస్తాపానికి గురయ్యాడని ఆత్మహత్య చేసుకుంటానంటూ చెబుతూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. గత కొద్దిరోజులుగా జగన్ అపాయింట్‌మెంట్ కోసం వేచిచూసిన ఆయనకు వైసీపీ అధినేత నుంచి పిలుపురాలేదు. కొద్దిరోజుల క్రితం లోటస్ పాండ్‌కు వెళ్లి అక్కడే చాలాసేపు వేచిచూసి నిరాశతో వెనుదిరిగారు. ఇక అసలు విషయానికొస్తే... జగన్ అంటే తనకు ఎంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hr76eX

Related Posts:

0 comments:

Post a Comment