Thursday, March 28, 2019

మోడీ చౌకీదార్ గా పనికిరాడు.. కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు కేంద్రాలు పెట్టాడు .. రేణుకా చౌదరి ఫైర్

తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ప్రధానంగా ఖమ్మం లోకసభ స్థానం నుండి ఇద్దరు హేమాహేమీలు తలపడనున్న నేపథ్యంలో లోక్ సభ స్థానం ఎవరు కైవసం చేసుకుంటారు అన్న ఉత్కంఠ నెలకొంది. టిఆర్ఎస్ పార్టీ నుండి నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నుండి రేణుకా చౌదరి ఈ ఎన్నికల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U1k6yM

0 comments:

Post a Comment